నీ చేతిలో రొట్టెను — Nee Chethilo Rottenu | Telugu Christian Songs | Jesus Songs
నీ చేతిలో రొట్టెను — Nee Chethilo Rottenu | Telugu Christian Songs | Jesus Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) ||నీ చేతిలో||
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) ||నీ చేతిలో||
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||
హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||
Singer- Sunaina Ruth
Music Re-arranged — Rohit, Nitish, John
Mastered by Shekar
Bekind — Telugu Christian Songs…
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs — Andhra Christava Keerthanalu — Updating 100’s of Songs…
About Our Channel:
Bekind — Telugu Christian Songs…
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs — Andhra Christava Keerthanalu — Updating 100’s of Songs…
for more updates
please do subscribe our channel: https://bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: https://twitter.com/christiansongsz
Fb Page: https://www.facebook.com/bekindtelugusongs/
Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/