గీతములు పాడుడి — Geethamulu Padudi Song | Karaoke Track with Lyrics | Jesus Songs

Bekind — Telugu Christian Songs
2 min readSep 20, 2024

--

గీతములు పాడుడి — Geethamulu Padudi Song | Karaoke Track with Lyrics | Jesus Songs.

Jesus

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

గీతములు పాడుడి — యేసునికి సం — గీతములు పాడుడి పాతకుల
మగు మనల దారుణ — పాతకము తన విమలరక్త — స్నాతులనుగా జేసి
పాపను — భాతకులలో నవతరించెను ||గీతములు||
రాజులకురాజుగా — నేలుచు మోక్ష — రాజ్యమున కర్తగా బూజలందుచు
దూత పరిగణ — పూజితుండౌ ఘనుడు తన దాగు — తేజ మెల్లను విడిచి
యీయిల — దేజహీనులలోన బుట్టెను ||గీతము||
దాసులగువారలన్ — దమ పటు దోష — త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని — వాసులుగ జేయంగ రక్తము — బోసి కృపచేగావ వచ్చెను
– యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు||
మానవులకెల్లను — దేవుని ప్రేమ — మానుగా పను మ్రానిపై దన
రక్త మొసగగ — మానవుండై పుట్టె యూదుల — లోన యేసను పేరుచేదా –
దీనుడై యిమ్మానుయేలు ||గీతములు||
ఆది దన వాక్యము — నందున యేసు — మోదమున్ నిట్లనెన — మేదినిందా
మనుజుడై యిక — సాదరమ్మున బ్రోవ మనుజుల — నా దయాళుడు
తనదు దేహము — సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||
Bekind — Telugu Christian Songs…
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs — Andhra Christava Keerthanalu — Updating 100’s of Songs…

About Our Channel:
Bekind — Telugu Christian Songs…
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs — Andhra Christava Keerthanalu — Updating 100’s of Songs…
for more updates
please do subscribe our channel: https://bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: https://twitter.com/christiansongsz
Fb Page: https://www.facebook.com/bekindtelugusongs/
Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/

--

--

Bekind — Telugu Christian Songs

Bekind — Telugu Christian Songs… Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics… Exclusive Telugu Christian Songs https://bit.ly/2zgchLZ